మదుపర్ల అప్రమత్తతతో కొట్టుమిట్టాడుతున్న సూచీలు..! 16 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఒడిదుకులతో ప్రారంభమయ్యాయి. ఆర్ బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను విడుదల చేయనుంది. దీనితో మధుపర్లు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. సూచీలు ఒత్తిడికి గురై లాభనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ స్వల్పంగా 16 పాయింట్ల లాభంతో 81,782 వద్ద,నిఫ్టీ 2.4 నష్టంతో 24,707వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ పై రూపాయి మారక విలువ 84.6గా కొనసాగుతుంది.